బండి సంజయ్‌ యాత్రకోసం ప్రత్యేక సాంగ్.. రాహుల్ సిప్లిగంజ్...

Rahul Sipligunj Special Song for Bandi Sanjay Praja Sangrama Yatra | Live News
x

బండి సంజయ్‌ యాత్రకోసం ప్రత్యేక సాంగ్.. రాహుల్ సిప్లిగంజ్...

Highlights

Bandi Sanjay Padayatra Song: పాటను విడుదల చేసిన కరీంనగర్ నేతలు...

Bandi Sanjay Padayatra Song: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర కోసం ప్రత్యేక సాంగ్‌ను ఏర్పాటు చేశారు ఆ పార్టీ నేతలు. రాహుల్ సిప్లిగంజ్ తో పాడించిన ఈ పాటను ఆవిష్కరించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, యువ నాయకుడు ఆశీష్ గౌడ్ కరీంనగర్ లో ఈ పాటను విడుదల చేశారు. ప్రముఖ రచయిత ఆకుల నాగేశ్వరరావు రచించిన ఈ పాటకు నరేష్ ఎడిటర్ గా పనిచేయగా... ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి టీం సభ్యుడైన జీవన్ బాబు సంగీత దర్శకత్వం వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories