DK Aruna: మరోసారి మోడీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది

Modi Needs To Win Once Again Says Dk Aruna
x

DK Aruna: మరోసారి మోడీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది

Highlights

DK Aruna: ద‌ళితుల చిర‌కాల క‌ల ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణకు మోడీ గ్యారంటీ ఇచ్చార‌ు

DK Aruna: మహబూబ్‌నగర్‌లోని పద్మావతి కాలనీలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ పాల్గొన్నారు. దళితుల సమస్యలు పరిష్కారం కావాలంటే మరోసారి మోడీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని డీకే అరుణ అన్నారు. ద‌ళితుల చిర‌కాల క‌ల ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణకు మోడీ గ్యారంటీ ఇచ్చార‌న్నారు. మోడీ గ్యారంటీ అంటే తిరుగులేని గ్యారంటీ అని ద‌ళితులంతా విశ్వ‌సించి అక్క‌డ మోడీని.. ఇక్క‌డ తనను భారీ మెజారిటీతో గెలిపించాల‌ని డీకే అరుణ కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories