Kishan Reddy: మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత మోదీది

Modi Is Credited With Providing Reservation For Women In Legislatures Says Kishan Reddy
x

Kishan Reddy: మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత మోదీది

Highlights

Kishan Reddy: భేటీ బచావో - భేటీ పడావో కార్యక్రమంతో ఆడపిల్లలను ప్రోత్సహిస్తున్నాం

Kishan Reddy: మహిళా సాధికారత కోసం కేంద్రంలోని బీజేపీ సర్కార్ పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో సఖి నివాస్ పేరుతో నిర్మించిన మహిళా వసతి గృహాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి బహుమతిగా ఈ భవనాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత ప్రధాని మోదీదన్నారు. భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమం ద్వారా ఆడపిల్లలను విద్యలో ప్రోత్సహిస్తున్నామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories