Mynampally Rohit: నీలం మధు తరపున ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నామినేషన్

MLA Mynampally Rohit Nomination On Behalf Of Neelam Madhu
x

Mynampally Rohit: నీలం మధు తరపున ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నామినేషన్

Highlights

Mynampally Rohit: మెదక్ ఎంపీగా కాంగ్రెస్ తరపున బరిలో నీలం మధు

Mynampally Rohit: మెదక్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తోన్న నీలం మధు తరపున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ ఆఫీసర్‌కు నామినేషన్ పత్రాలు అందజేసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌ స్థాయిలో ఉండి అప్పటి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కారని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories