Thummala: మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి

Minister Thummala Meet With Quthbullapur Congress Leaders
x

Thummala: మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి

Highlights

Thummala: కాంగ్రెస్ గెలిస్తే మల్కాజ్‌గిరి సమస్యలు తీరతాయి

Thummala: మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కుత్బు్ల్లాపూర్‌లో నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతల సమావేశంలో పాల్గొన్న తుమ్మల.. సునీతా మహేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. హైదరాబాద్‌ అభివృద్ధి దిశగా తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తే మల్కాజ్‌గిరిలో సమస్యలు తీరుతాయని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories