PV Sindhu: పీవీ సింధును అభినందించిన మంత్రి పువ్వాడ

Minister Puvvada Ajay Kumar Says Congratulations to PV Sindhu
x

Minister Puvvada Ajay Kumar Says Congratulations to PV సింధు (File Image)

Highlights

PV Sindhu: సింధూను శాలువాతో సత్కరించి తిరుమల * స్వామివారి చిత్రపటాన్ని బహుకరించిన మంత్రి

PV Sindhu: టోక్యో ఒలంపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన పీవీ సింధును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. హైదరాబాద్‌లోని సింధు నివాసంలో కలిసిన మంత్రి ఆమెను శాలువతో సత్కరించి, శ్రీశ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా సింధు తల్లిదండ్రులతో ఒలింపిక్స్కు సిద్ధమైన తీరు, తదితర అంశాలపై మంత్రి చర్చించారు. ఖమ్మంలో చేపట్టే సన్మాన వేడుకకు రావాలని కోరగా అందుకు ఆమె అంగీకరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories