Chiranjeevi: కేసీఆర్‌ను పరామర్శించిన చిరంజీవి

Megastar Chiranjeevi Visits KCR At Yashoda Hospital Hyderabad
x

Chiranjeevi: కేసీఆర్‌ను పరామర్శించిన చిరంజీవి

Highlights

Chiranjeevi: కేసీఆర్ త్వరగా కోలుకుని సాధారణ జీవితం ప్రారంభించాలి

Chiranjeevi: మాజీ సీఎం కేసీఆర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి పరామర్శించారు. కేసీఆర్‌ ఆరోగ్యంగా..హుషారుగా ఉన్నారని చిరంజీవి అన్నారు. కేసీఆర్‌ కోలుకోవడానికి 6 వారాలు పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆయన త్వరగా కోలుకుని సాధారణ జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నానని చిరంజీవి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories