Konda Vishweshwar Reddy: చేవెళ్ల నియోజకవర్గంలో దూసుకుపోతున్న కేవీఆర్

Konda Vishweshwar Reddy Is Advancing In Chevella Constituency
x

Konda Vishweshwar Reddy: చేవెళ్ల నియోజకవర్గంలో దూసుకుపోతున్న కేవీఆర్

Highlights

Konda Vishweshwar Reddy: వికారాబాద్ టౌన్‌లో వాకర్స్ సభ్యులను కలిసిన కేవీఆర్

Konda Vishweshwar Reddy: చేవెళ్ల లోకసభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. విభిన్న పద్దతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు కేవీఆర్. వికారాబాద్ పట్టణంలోని వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిశారు.. బీజేపీ విధానం... బీజేపీ సిద్ధాంతాన్ని చూసి ఓటేయాలని కేవీఆర్ కోరారు. దేశాన్ని ప్రపంచ దేశాల సరసన అగ్రగామిగా నిలపడం మోడీ లక్ష్యమని, ఇప్పుడు దేశ ప్రజలంతా మోడీ వైపు చూస్తున్నారని అన్నారు... చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ - బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంటుందని కాంగ్రెస్ మూడో స్థానంలో ఉందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories