Kodandaram: రైతుకు పట్టిన చీడగా టీఆర్‌ఎస్‌ తయారైంది

Kodandaram Criticizes on CM KCR
x
తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరామ్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Kodandaram: వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తానన్నారు..

Kodandaram: రైతుకు పట్టిన పెద్ద చీడగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తయారైందని అన్నారు టీజేఎస్‌ అధ్యక్షులు కోదండరాం. వ్యవసాయం దండగ కాదు.. పండగగా చేస్తానన్న కేసీఆర్ ఇవాళ ఆ వ్యవసాయం నిలబడలేని స్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు. ఇలా అయితే ఇకపై వ్యవసాయం చేయలేమని రైతులే చేతులెత్తేసే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు కోదండరాం.

Show Full Article
Print Article
Next Story
More Stories