CM KCR Tour: ఇవాళ పెద్దపల్లి జిల్లాలో కేసీఆర్ పర్యటన

KCR Visit to Peddapally District Today
x

CM KCR Tour: ఇవాళ పెద్దపల్లి జిల్లాలో కేసీఆర్ పర్యటన

Highlights

CM KCR Tour: సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం 2 గంటలకు పెద్దపల్లికి చేరుకొంటారు

CM KCR Tour: పెద్దపల్లి జిల్లాలో ఇవాళ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం 2 గంటలకు పెద్దపల్లికి చేరుకొంటారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని SRSP క్యాంపులో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌, గౌరెడ్డిపేట శివారులో పెద్దపల్లి రైల్వే ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో నిర్మించిన పెద్దపల్లి జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తరువాత కలెక్టరేట్‌ సమీపంలోని పెద్దకల్వలలో 50 ఎకరాల విస్తీర్ణంలోని మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories