TS News: నల్గొండలో కేసీఆర్‌ కాన్వాయ్‌లో ప్రమాదం

KCR Convoy Accident In Nalgonda
x

TS News: నల్గొండలో కేసీఆర్‌ కాన్వాయ్‌లో ప్రమాదం

Highlights

TS News: వేములపల్లి శివారులో ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు

TS News: నల్గొండలో కేసీఆర్‌ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. వేములపల్లి శివారులో కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కాన్వాయ్‌లోని పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. తిప్పర్తి నుంచి మిర్యాలగూడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories