Holi 2021: మహబూబ్‌నగర్‌ పట్టణంలో హోళీ సంబరాలు

Holi Celebrations in Mahbubnagar
x

హోలీ సంబురాలు మహబూబ్నగర్ (ఫైల్ ఫోటో)

Highlights

Holi 2021: డ్యాన్సులు వేసుకుంటూ రంగులు చల్లుకున్న యూత్

Holi 2021: హోళీ వచ్చిందంటే చాలు తెల్లవారుజాము నుంచే గల్లీల్లో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా రంగుల్లో మునిగితేలుతుంటారు. అయితే హోళీ వేడుకలకు ఈసారి కరోనా భయం వెంటాడుతోంది. దీంతో ప్రజలు హోళీకి దూరంగా ఉంటున్నారు. గతేడాది లాక్‌డౌన్‌ కారణంగా రంగుల పండుగకు దూరంగా ఉంటున్నారు.

గతేడాది మహబూబ్‌నగర్‌ పట్టణంలో లాక్‌డౌన్ కారణంగా హోళీ పండగకు ప్రజలు దూరంగా ఉన్నారు. ఈ సారి కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ఇళ్ళ నుంచి జనం బయటకు వచ్చినా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కానీ అక్కడక్కడా కొన్ని చోట్ల చిన్నారులు, యువత మాత్రం హోలి వేడుకలు జరుపుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories