గ్రేట్ ఇన్స్ పెక్టర్ గోపి.. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఎస్సై గోపి విధులు

Great Inspector Gopi
x

 గ్రేట్ ఇన్స్ పెక్టర్ గోపి.. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఎస్సై గోపి విధులు

Highlights

ప్రాణనష్టం జరగకుండా కాపాడిన ఎస్సై గోపి

Warangal: వరంగల్ పోచమ్మ మైదాన్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మట్టెవాడ ఎస్సై గోపి విధులు నిర్వహించారు. ఉవ్వెత్తును మంటలు ఎగిసి పడుతున్నా షాపులోకి వెళ్లి అద్దాలు బ్రేక్ చేసి లోపల ఉన్నఎస్.బీ.ఐ లైప్ ఉద్యోగులతో పాటు .. షాపు యజమానులను బయటకు తీసుకు వచ్చారు. ఎస్సై గోపి సమయస్పూర్తితో వ్యవహరించడంతో ప్రాణనష్టం వాటిల్లలేదని పలువురు కొనియాడారు. ఎస్సై గోపీ చూపిన చొరవను రాష్ర్ట మంత్రి కొండా సురేఖతో పాటు పలువురు అభినందించారు. ఎస్సై గోపీతో పాటు కానిస్టేబుల్, ఫైర్ సిబ్బందిని ప్రశంసించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories