Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు అరెస్ట్

Former DCP Radhakishan Rao Arrested In Phone Tapping Case
x

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు అరెస్ట్

Highlights

Phone Tapping Case: ఇవాళ ఉదయం కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. ఇవాళ ఉదయం రాధాకిషన్‌రావును కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. ప్రణీత్‌రావుతో కలిసి వ్యాపారులను..బెదిరించినట్టు రాధాకిషన్‌రావుపై ఆరోపణల నేపథ్యంలో పోలీసులు రాధాకిషన్‌రావు అరెస్టు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories