HYD: హైదరాబాద్ సైఫాబాద్‌ పీఎస్‌ వద్ద ఓ కారులో మంటలు

Fire In A Car At Hyderabad Saifabad PS
x

HYD: హైదరాబాద్ సైఫాబాద్‌ పీఎస్‌ వద్ద ఓ కారులో మంటలు

Highlights

HYD: పెట్రోల్ బంక్ సమీపంలో కారులో చెలరేగిన మంటలు

HYD: హైదరాబాద్‌ సైఫాబాద్‌ పీఎస్‌ ఎదురుగా ఉన్న పెట్రోల్‌ బంక్‌ వద్ద కారు మంటలు చెలరేగాయి. పెట్రోల్‌ పోస్తుండగా కారులో నుండి పొగలు రావడంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది అప్రమత్తమై కారును బయటకు తోసేశారు. దీంతో మంటలు వ్యాప్తించడంతో కారు దగ్ధమైంది. అప్రమత్తం కావడంతో కారులోని వ్యక్తులు బయటపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories