సికింద్రాబాద్ బోయగూడలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది.. ఒకరి మృతదేహం లభ్యం...

Fire Accident in Secunderabad Today Rescue Operation is Going on | Live News
x

సికింద్రాబాద్ బోయగూడలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది.. ఒకరి మృతదేహం లభ్యం...

Highlights

Secunderabad: *ఘటనాస్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు *తెల్లవారుజామున ఘటన జరిగినట్టు సమాచారం

Secunderabad: సికింద్రాబాద్ బోయగూడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున కట్టెలమండిలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కట్టెలమండిలో 11 మంది ఉన్నట్టు తెలుస్తోంది. అగ్నిప్రమాదం ఘటనలో ఒకరి మృతదేహం లభ్యం కాగా.. మరో 9 మంది ఆచూకీ కోసం అధికారులు వెతుకుతున్నారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తు్న్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories