Etela Rajender: మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం

Etela Rajender Election Campaign In Malkajgiri
x

Etela Rajender: మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం

Highlights

Etela Rajender: బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ఓటు వేస్తే లాభం లేదు

Etela Rajender: ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే ఏమాత్రం లాభం లేదన్నారు ఈటల రాజేందర్. చెంగిచెర్ల శివ దుర్గ కాలనీలో బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌లో మల్కాజగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలైనా ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్‌...ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తోందని ఈటల ప్రశ్నించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కసారి కూడా రాలేదని ఈటల రాజేందర్ ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories