TS News: భట్టి, ఉత్తమ్ వెళ్లాల్సిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

Deputy CM Bhatti and Uttam visit to Suryapet
x

TS News: భట్టి, ఉత్తమ్ వెళ్లాల్సిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

Highlights

TS News: సూర్యాపేటలో డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్ పర్యటన

TS News: సూర్యాపేట జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ ప్రయాణించాల్సిన చాపర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. భట్టి, ఉత్తమ్ సూర్యాపేటలో ఓ వివాహ వేడుకకు హాజరై..తిరిగి వెళ్తున్న క్రమంలో చాపర్‌లో టెక్నికల్ ఇష్యూ తలెత్తింది. దీంతో వారు రోడ్డు మార్గం ద్వారా కోదాడకు బయలుదేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories