Sathvik Case: సూసైడ్ చేసుకున్న కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ లేదన్న కమిటీ

Committee Report On Sathvik Suicide Case
x

Sathvik Case: సూసైడ్ చేసుకున్న కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ లేదన్న కమిటీ

Highlights

Sathvik Case: ఒక కాలేజీలో అడ్మిషన్.. మరో కాలేజీలో క్లాసులు అని రిపోర్ట్

Sathvik Case: శ్రీచైతన్య విద్యార్థి సాత్విక్ సూసైడ్‌పై ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ అందజేసింది. పాత విషయాలనే అధికారులు మళ్లీ రిపోర్టులో ప్రస్తావించారు. సూసైడ్ చేసుకున్న కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ లేదని.. ఒక కాలేజీలో అడ్మిషన్.. మరో కాలేజీలో క్లాసులు అంటూ రిపోర్ట్‌లో పేర్కొంది కమిటీ. అన్ని కార్పొరేట్ కాలేజీల్లోనూ ఇదే బాగోతం ఉందని తెలిపింది. ఇక క్లాసులు శ్రీ చైతన్యలో.. సర్టిఫికెట్లు చిన్న కాలేజీల పేరుతో ఉన్నట్లు గుర్తించారు. అడ్మిషన్స్‌పై అన్ని కాలేజీలు చెక్‌ చేయాలని ఎంక్వైరీ కమిటీ సూచించింది.



Show Full Article
Print Article
Next Story
More Stories