Revanth Reddy: రేపు ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

CM Revanth Reddy Visit to Adilabad tomorrow
x

Revanth Reddy: రేపు ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Highlights

Revanth Reddy: నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. రేపు ఉదయం ఆదిలాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని... అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories