Revanth Reddy: కాసేపట్లో భువనగిరికి సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy to Bhuvanagiri Today
x

Revanth Reddy: కాసేపట్లో భువనగిరికి సీఎం రేవంత్‌రెడ్డి

Highlights

Revanth Reddy: ఎంపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రేవంత్‌రెడ్డి

Revanth Reddy: కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి భువనగిరికి వెళ్లనున్నారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్‌రెడ్డి..బస్టాండ్ చౌరస్తాలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories