Congress: సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నేతలు

BJP Leaders Join in Congress
x

Congress: సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నేతలు

Highlights

Congress: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ ప్రాంతాల బీజేపీ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టలో చేరారు.

Congress: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ ప్రాంతాల బీజేపీ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టలో చేరారు... మక్తల్ ప్రాంత బీజేపీ నేత జలంధర్ రెడ్డి, బీజేపీ సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి పులిమామిడి రాజుకు సీఎం రేవంత్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అంతేగాకుండా జూబ్లీహిల్స్ నివాసంలోని సీఎం రేవంత్ రెడ్డిని మాదిగ సంఘాల ఫ్రంట్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. మాదిగ, మాదిగ ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించడంపై వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories