Amit Shah: ఈ నెల 16న హైదరాబాద్‌కు అమిత్ షా

Amit Shah to Hyderabad on 16th of This Month
x

Amit Shah: ఈ నెల 16న హైదరాబాద్‌కు అమిత్ షా 

Highlights

Amit Shah: 17న పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే విమోచన దినోత్సవానికి హాజరుకానున్న అమిత్ షా

Amit Shah: కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి.. హోంమంత్రి అమిత్ షా షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 16 నే హైదరాబాద్‌కు రానున్న అమిత్‌ షా.. 17 న ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరుకానున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం.. అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అధ్యక్షలు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పదాధికారులతో సమావేశం కానున్నారు. మునుగోడు ఎన్నిక, పార్టీలో చేరికలపై కీలక చర్చ జరపనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories