Malla Reddy: భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి

All Facilities Should Be Provided To The Devotees of Keesaragutta Says  Mallareddy
x

Malla Reddy: భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి

Highlights

Malla Reddy: కీసరగుట్టలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష

Malla Reddy: కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 6వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కీసరగుట్టలోని కల్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, జెడ్పీ చైర్మన్ చంద్రారెడ్డి,స మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మల్లారెడ్డి సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories