TSRTC: ఆర్టీసీ చరిత్రలోనే మొదటిసారి పరుగులు పెడుతున్న ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు

AC Electric Buses Are Running For The First Time In The History Of RTC
x

TSRTC: ఆర్టీసీ చరిత్రలోనే మొదటిసారి పరుగులు పెడుతున్న ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు 

Highlights

TSRTC: సీటీ రోడ్లు ఎక్కిన టీఎస్ ఆర్టీసీ నాన్ ఏసీ విద్యుత్ బస్సులు

TSRTC: టీఎస్ ఆర్టీసీ నాన్ ఏసీ విద్యుత్ బస్సులు సీటీ రోడ్లెక్కాయి.. ఆర్టీసీ చరిత్రలో మొదటిసారి నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెడుతున్నాయి.. థర్టీ ఫైవ్ (35) సీట్ల కెపాసిటీతో 25 బస్సులు నగర వాసులకు అందుబాటులోకి వచ్చాయి... ఈ బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.. కొత్త బస్సులు ఎలా ఉన్నాయి...? లోపల ఎలాంటి సదుపాయాలు ఉన్నాయనే అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్ కే అందిస్తారు..

Show Full Article
Print Article
Next Story
More Stories