కేసీఆర్‌ని చూసి తాతా తాతా అని పిలిచిన బుజ్జాయి.. వీడియోపై ట్వీట్ చేసిన మంత్రి హరీష్‌ రావు

A Child Playing with KCR Kit
x

కేసీఆర్‌ని చూసి తాతా తాతా అని పిలిచిన బుజ్జాయి.. వీడియోపై ట్వీట్ చేసిన మంత్రి హరీష్‌ రావు

Highlights

Harish Rao: వీడియోపై ట్వీట్ చేసిన మంత్రి హరీష్‌ రావు

Harish Rao: కేసీఆర్ కిట్‌తో ఓ చిన్నారి ఆడుకుంటూ తాతా.. తాతా అని పిలిచిన వీడియోపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేసీఆర్ కిట్ ను చూస్తూ తాత.. తాత.. అంటూ ఆడుతున్న ఆ బిడ్డ సంబరం చూస్తే మనస్సు పొంగిపోతున్నది.. తల్లికి మేనమామగా, బిడ్డకు తాతయ్యగా కేసీఆర్ గారు అందించిన కేసీఆర్ కిట్ ఆప్యాయతతో కూడిన సంరక్షణను అందిస్తున్నది అని మంత్రి హరీష్‌రావు ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories