PRINCE Charles

రాజు అయిన కూడా కొడుకుతో ప్రయాణం చేయలేడు

Submitted by arun on Fri, 09/07/2018 - 14:26

మీకు తెలుసా, ప్రంపంచంలోని చాల మంది ప్రముఖులు, వారి వారసులతో, లేదా వ్యాపార భాగాస్వాములతో కలిసి ఒకే విమానంలో ప్రయాణించరట, అలాగె  ఇంగ్లండు యొక్క ప్రిన్స్ చార్లెస్ & ప్రిన్స్ విలియమ్ ఎ సందర్భంలో అయినా వేరు వేరు  విమానాల్లో ప్రయాణిస్తారట, ఎందుకంటే ఒక వేళా ఒక విమానం కూలిపోయిన వారసుడు వుంటాడు కాబట్టి, అని చెబుతారు. శ్రీ.కో.