odisa also go for early elections

ముందస్తుకు సిద్ధమైన మరో రాష్ట్రం

Submitted by nanireddy on Wed, 09/05/2018 - 19:49

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అధికార తెరాస ప్రయత్నాలు ప్రారంభించగా ..తమ రాష్ట్రం కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమని ప్రకటించింది బీజేడీ. 2019లో నిర్వహించవలసిన లోక్‌సభ ఎన్నికలను కేంద్ర ప్రభుత్వం ముందుకు జరిపేందుకు నిర్ణయం తీసుకుంటే, ఆ ఎన్నికలతోపాటే ఒడిశా శాసనసభ ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించాలని బీజేడీ నేత, ఎంపీ పినాకి మిశ్రా బుధవారం భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ (సీఈసీ) ఓ పీ రావత్‌ ను కలిసి కోరారు. ఎంపీ .