virat-kohli-says-england-braver-us-tougher-situations

నాలుగో టెస్టులో అందుకే ఓడిపోయాం : కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

Submitted by nanireddy on Mon, 09/03/2018 - 08:51

ఐదు  టెస్టుల సిరీస్ లో భాగంగా  జరిగిన నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 60 పరుగుల తేడాతో గెలిచి ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. విరాట్‌ కోహ్లి (130 బంతుల్లో 58; 4 ఫోర్లు), అజింక్య రహానే (159 బంతుల్లో 51; 1 ఫోర్‌) మంచి స్కోర్ సాధించినా ఆ తరువాత  వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఇక గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి చెందిన భారత్  ఇకపై పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. ఓటమి అనంతరం మాట్లాడిన కోహ్లీ..