New Zone System

బ్రేకింగ్‌ : కొత్త జోన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం

Submitted by arun on Thu, 08/30/2018 - 13:16

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలించింది. రాష్ట్రంలో కొత్త జోన్ల ఏర్పాటుకు రాష్ట్రపతి అమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కొత్తగా  7 జోన్లు, 2 మల్టీజోన్లు ఏర్పాడ్డాయి. 

ప్రతిపాదిత 7 జోన్లు ఇవీ...