ayodhya

అయోధ్య రాముడి చరిత!

Submitted by arun on Wed, 11/14/2018 - 12:04

అయోధ్య రాముడి చరితని...ఎంతో మంది సినిమాల ద్వారా..నాటకాల ద్వార, హరికథల ద్వార .. చెప్పారు.. అయితే.. చాల మంది.. గ్రంధాల రూపం కూడా ఇచ్చారు.. అలా రామచరిత మానస్ ను రచించింది ఎవరో మీకు తెలుసా? రామచరిత మానస్ ను రచించింది తులసీ దాస్. శ్రీ.కో.

చట్టమా, ఆర్డినెన్సా? : తేల్చండి

Submitted by arun on Mon, 11/05/2018 - 10:16

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి చట్టమైనా చేయాలని లేకపోతే ఆర్డినెన్స్‌ అయినా తీసుకురావాలని అఖిల భారతీయ సంత్‌ సమ్మేళనం కేంద్రానికి అల్టిమేటం జారీ చేసింది. ఢిల్లీలో జరిగిన సంత్‌ సమ్మేళనం సదస్సులో సుమారు 3 వేలకు పైగా సాధువులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి కేంద్రం ఇంకా తీర్మానం చేయకపోవడం బాధించిందన్న సంత్‌లు గాయ్‌, గంగా, గోవింద్‌ను రక్షించే వారికే ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. 

అయోధ్య‌లో 151 మీటర్ల ఎత్తున్న రాముడి విగ్ర‌హం

Submitted by arun on Sat, 11/03/2018 - 12:25

గుజ‌రాత్‌లోని న‌ర్మ‌దా న‌దిపై 182 మీటర్ల ఎత్తున్న స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ విగ్ర‌హాన్ని మోదీ ఆవిష్క‌రించిన విషయం తెలిసిందే, ఇదే తరహాలో అయోధ్య‌లో రాముడి భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటుకు భారీ సన్నాహాలు చేస్తున్నారు.. స‌ర‌యూ న‌ది తీరంలో సుమారు 151 మీట‌ర్ల ఎత్తున్న రాముడి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర అధికారులు వెల్లడించారు.. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ దీనికి సంబంధించిన వివరాలు దీపావ‌ళి రోజున ప్ర‌క‌ట‌న వెల్లడించనున్నారు.. భూప‌రీక్ష నిర్వ‌హించకే విగ్ర‌హాన్ని ఎక్క‌డ ఏర్పాటు చేయాలో నిర్ణ‌యిస్తామ‌ని అధికారులు స్పష్టంచేశారు..