Asia Argento

యువనటుడిని రేప్ చేసిన సీనియర్ హీరోయిన్

Submitted by arun on Tue, 08/21/2018 - 13:00

ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. ఎక్కడైనా హీరోయిన్లు బాధితులుగా ఉంటారు. కానీ ఇక్కడో బాల నటుడే బాధితుడిగా మారిపోయాడు. ఆ సీనియర్ హీరోయిన్.. యువ నటుడిపై రేప్ చేయడం ఇప్పుడు హాలీవుడ్ లో సెన్షేషనల్ వార్త అయ్యింది. ఈ రేప్ ను కప్పిపుచ్చడానికి సదురు హీరోయిన్ విడుతల వారీగా 2 కోట్లు బాలనటుడికి అందజేయడం లీక్ అయ్యింది. హాలీవుడ్ సీనియర్ నటి ఏషియా అర్జంటో.. యువ నటుడు జిమ్మీ బెన్నెట్ పై అత్యాచారం చేసిందట.  2013 లో ఈ సంఘటన జరిగినట్టు సమాచారం. ఓ సినిమా షూటింగ్ అనంతరం హోటల్ గదికి వెళ్లిన జిమ్మీ, ఏషియా అర్జెంటో తో సెల్ఫీ దిగేందుకు ఆమె ఉన్న గదికి వెళ్ళాడు.  ఆ సమయంలో జిమ్మీపై నటి అత్యాచారం చేసిందట.