employees

కేంద్రంపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Tue, 03/27/2018 - 16:58

కేంద్రంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. ఈ దేశాన్ని సాకే 7 రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి అని ఆయన స్పష్టం చేశారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ కేంద్రం తన పని తాను చేయకుండా రాష్ట్రాలను బికారులుగా మారుస్తోందని మండిపడ్డారు. దేశం ముందుకెళ్లాలంటే గుణాత్మక మార్పులు అవసరమన్నారు. 

ఉద్యోగులకు, పెన్షనర్లకూ కేంద్రం తీపి కబురు

Submitted by lakshman on Tue, 09/12/2017 - 18:23
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఏను 4శాతం నుంచి 5శాతానికి పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు వల్ల 50లక్షల మంది ఉద్యోగులు, 61లక్షల మంది పెన్షనర్లు...