Gautam Gambhir

నాకు ధోనితో విభేదాలు లేవు

Submitted by chandram on Fri, 12/07/2018 - 18:02

చాలా కాలంగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ మహేంద్ర సింగ్ ధోని, గౌతం గంభీర్ కు మధ్య విభేదాలున్నాయన్న రూమర్లు చెక్కర్లు కొడుతున్నా విషయం తెలిసిందే. అయితే రూమర్ల్‌కు చెక్ పెడుతూ ఇరువురిపై వస్తున్నా వార్తాలను గౌతం తిప్పికొట్టారు. ధోనికి తనకు ఎలాంటి స్పర్థలూ లేవని స్పష్టం చేశాడు. అవన్నీ కేవలం పూకర్లు మాత్రమేనని వాటిని నమ్మకూడదని తమ మథ్య ఎటువంటి విభేదలు లేవని తెల్చేశాడు.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలున్న వ్యక్తి గంట కొట్టడమా?.. అజారుద్దీన్‌పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Tue, 11/06/2018 - 11:38

భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా విండీస్ తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్ ప్రారంభానికి సంకేతంగా గంట మోగించే గౌరవాన్ని మహ్మద్ అజరుద్దీన్ కు బీసీసీఐ కల్పించింది.

హిజ్రాలకు మద్దతిచ్చిన గంభీర్

Submitted by arun on Fri, 09/14/2018 - 11:48

ఇండియన్ యంగ్ క్రికెటర్స్‌లో గౌతమ్ గంభీర్ రూటే సెపరేటు. ఎవరెన్నీ అనుకున్న తనకు నచ్చిందే చేస్తాడు. టీమిండియాలో లేకపోయిన.. భారతీయ మనసుల్లో మాత్రం తన గొప్ప పనులతో గంభీర్ చెరగని ముద్ర వేసుకున్నాడు. భారత సైనికులకు, అమర జవాన్ల కుటుంబాలకు సాయం చేయడంలో ముందున్న యాంగ్రీ యంగ్ మ్యాన్ గంభీర్. సమాజంలో హిజ్రాలపై ఉన్న చిన్న చూపుని చెరిపేసేందుకు గంభీర్ తాజాగా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇందుకు నాందిగా ఈ ఏడాది రక్ష బంధన్ రోజున అతను హిజ్రాలతో రాఖీలు కట్టించుకొని ఆ ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. తాజాగా గంభీర్ మ‌ద్దతు ప‌లుకుతూ హిజ్రా వేషాన్ని ధ‌రించాడు.

రాజకీయాల్లోకి గంభీర్.. ఏ పార్టీ తరఫున పోటీ చేస్తాడో తెలుసా?

Submitted by arun on Mon, 08/20/2018 - 13:14

భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నాడనే వార్త హల్‌చల్ చేస్తోంది. పేలవ ఫామ్‌ కారణంగా జట్టులో చోటు కోల్పోయిన ఈ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ గత రెండేళ్లుగా టీమిండియాకి దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం భారత జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మురళీ విజయ్ రూపంలో మూడు ఫార్మాట్లలో కలిపి నలుగురు రెగ్యులర్ ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. ఈ నేపథ్యంలో 36 ఏళ్ల గౌతమ్ గంభీర్ మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయడం కష్టమని భావించే.. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.