Parker Solar Probe

మొదలైన సూర్యుడి వేట....భానుడి భగభగల గుట్టు విప్పేందుకు..నాసా ప్రోబ్

Submitted by arun on Tue, 08/14/2018 - 14:30

సూర్యుడి దగ్గరకి వెళ్లడానికి ఎవరికైనా పప్పులు ఉడకవు. ఒకవేళ ప్రయత్నం చేసినా మాడిపోతారు మసైపోతాయి. కనీసం ఆ మసి కూడా మిగల్దని తెలియన్దేముందీ ఎందుకంటే అక్కడ ఉండేది మామూలు హీటేం కాదు కదా. అయితే అంత హీట్‌కి కారణమేంటో తెలుసుకోనుంది నాసా.  అసలు నాసాకెందుకు ఇంత కూల్‌ థాట్‌  వచ్చిందో తెలియదు కానీ భారీ స్కెచ్‌ వేసి మహోజ్వాల బింబం మిస్టరీని చేధించే పనిలో నిమగ్నమైంది.

nasa parker solar probe rocket launch successful - Sakshi