Scotland

చించేసిన టికెట్‌కు.. 461 కోట్ల జాక్‌పాట్

Submitted by arun on Fri, 08/03/2018 - 15:36

ఏదైనా విలువైన వస్తువును పోగొట్టుకొని  తిరిగి పొందితే ఎంతో ఆనంద పడతాం. స్కాట్లాండ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకొంది. వందల కోట్ల విలువైన లాటరీ టిక్కెట్టును సిబ్బంది నిర్లక్ష్యంగా చింపేశారు. సీసీ పుటేజీలో చింపిన టిక్కెట్టు నెంబర్‌కే లాటరీ వచ్చిందని గుర్తించారు. దీంతో  ఆ వ్యక్తికి లాటరీ డబ్బులను అందించారు. అబెర్‌డీన్‌ షైర్‌కు చెందిన ఫ్రెడ్‌ (57), లెస్లీ హిగిన్స్‌ (67)  ‘లైఫ్‌ చేంజింగ్‌’ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. డ్రాలో తమ నంబర్‌ వచ్చిందేమోనని స్థానిక లాటరీ ఆఫీస్‌కి వెళ్లగా  నిరాశే ఎదురైంది.