water

చంద్రునిపై నీరు

Submitted by arun on Thu, 08/23/2018 - 16:03

భూమి మీది నీరు ఎన్నో జీవులకి ప్రాణాధారం, అయితే చంద్రుడి పైన కూడా నీరు వుందా లేదా అనే విషయాన్ని కనిపెట్టింది కూడా భారత దేశ టెక్నోలజి మాత్రమే. సెప్టెంబరు 2009 లో భారతదేశం యొక్క ఇస్రో చంద్రయాన్ -1 దాని మూన్ మినరలాజి మాపెర్ ను ఉపయోగించి మొదటిసారిగా చంద్రునిపై నీరు వుంది అనే విషయాన్ని కనిపెట్టింది. శ్రీ.కో.
 

Tags

గాలి కాస్త నీరయేనా

Submitted by arun on Thu, 08/09/2018 - 17:13

మన కార్ల టైర్లల్లో గాలిని చెక్ చేసి రెగులర్ గా కొట్టిస్తుంటాం కదా, ఒక వేళ మన కారు టైర్లలోని గాలిని రెండేళ్లుగా పూర్తిగా మార్చకుండా అలాగే ఉంచినట్లయితే ఆ గాలి మొత్తము నీటి రూపంలోకి మారిపోతుందట. శ్రీ.కో
 

Tags

సముద్రంలో నీరు ఎక్కువ?

Submitted by arun on Fri, 08/03/2018 - 12:46

సముద్రంలో నీరు ఎక్కువ? లేదా నీటి గాజులో అణువులు ఎక్కువ, ఇప్పుడు తనిఖీ చేద్దాం, భూమి యొక్క అన్ని మహాసముద్రాలలో నీటి గ్లాసుల కంటే ఒకే ఒక్క గ్లాసులో ఎక్కువ అణువులు ఉన్నాయి.

Tags