the-farmer-found-giant-python-snake-attacks-pig-in-my-village-rescue-pig-from-anaconda

నీ ప్రాణాలు తీస్తేగాని నా కోపం చల్లారదు.. పందిపై పైథాన్ ప్రతాపం

Submitted by nanireddy on Wed, 08/01/2018 - 10:49

అడవిలో క్రూరజంతువులకు సైతం పైథాన్ అంటే వణుకు.. అలాంటిది పందులను అవి వదులుతాయా.. జపాన్ లో అదే జరిగింది.. పచ్చిక బైళ్ళలో సంచరిస్తున్నఓ పందిని చుట్టేసింది ఓ భారీ పైథాన్. స్థానికంగా ఉన్న పొలంలో పనిచేసుకుంటున్నారు ఇద్దరు రైతులు.  ఈ క్రమంలో  వారి పెంపుడు పందిని ఆ పరిసరాల్లో వదిలారు. కొద్దిసేపటికి ఎక్కడినుంచి వచ్చిందో మెల్లగా ఆ పంది వద్దకు ఓ భారీ పైథాన్ వచ్చింది. అంతే దాన్ని ఒక్కసారిగా చుట్టేసి ఎముకలు పిండి