Prudhvi Raj

కమెడియన్ పృధ్వీ‌పై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి..నీ గోకుడు యవ్వారం నాకు తెలియదా, అమెరికాలో అమ్మాయిలు..

Submitted by arun on Tue, 08/07/2018 - 11:51

కాస్టింగ్ కౌచ్‌పై గత కొంతకాలంగా పోరాడుతున్న శ్రీరెడ్డి.. తాజాగా కమెడియన్ పృధ్వీ‌‌రాజ్‌పై సోషల్ మీడియాలో విరుచుకుపడింది. ఇటీవల ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్వూలో కాస్టింగ్ కౌచ్‌ గురించి మాట్లాడిన పృధ్వీ.. వారికి ఇష్టమయ్యే కదా..? వెళ్లారు. ఇండస్ట్రీలో ఎవరైనా ఇబ్బందిపెడితే అప్పుడే మహిళా సంఘాలకి చెప్పి ఉండొచ్చు లేదా నిర్భయ చట్టం తెచ్చారు.. ఫిర్యాదు చేయొచ్చు కదా..? కానీ.. అప్పుడేమో సైలెంట్‌గా ఉండి.. ఇప్పుడు ప్రచారం కోసం మీడియా ముందుకు వస్తున్నారు అని శ్రీరెడ్డిని ఉద్దేశించి పృధ్వీ వ్యాఖ్యలు చేశాడు. 

ఊపిరి ఉన్నంతవరకు వైఎస్‌ జగన్‌ వెంటే: పృథ్వీ

Submitted by arun on Tue, 07/31/2018 - 14:25

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో ప్రముఖ సినీ నటులు పృథ్వీ, విజయచందర్‌లు పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వైఎస్‌ జగన్‌ 225 రోజు పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ గ్రామంలో నటుడు పృథ్వీ, విజయ్‌ చందర్‌లు వైఎస్‌ జగన్‌ను కలిసారు. తన ఒంట్లో ఓపిక, ఊపిరి ఉన్నంతవరకు వైసీపీ అధినేత జగన్‌ వెన్నంటే ఉంటానని  ప్రముఖ సినీ నటుడు పృథ్వీ అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని విరవ గ్రామంలో జగన్‌ను పృథ్వీ, మరో నటుడు విజయచందర్‌లు కలిశారు.