sarve satyanarayana

సర్వే సత్యనారాయణ ఇంట్లో చిచ్చు రేపిన అభ్యర్థుల జాబితా

Submitted by arun on Wed, 11/14/2018 - 11:20

తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు. మామ అల్లుళ్ల మధ్య ఎమ్మెల్యే టిక్కెట్టు చిచ్చుపెట్టింది. అల్లుడు పోటీ చేయాలనుకున్న నియోజకవర్గం నుంచి మామకు పార్టీ టిక్కెట్ కట్టబెట్టింది. సవాల్ గా తీసుకున్న అల్లుడు మామపైనే పోటీకి సిద్ధమయ్యాడు ఇంతకు ఈ మామా అల్లుడి మధ్య చిచ్చు రేపిన సీటు ఏది.

టీడీపీతో పొత్తు.. గెలిస్తే ఉత్తమ్ సీఎం..

Submitted by arun on Mon, 07/30/2018 - 11:07

మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపుతున్నాయ్. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఉత్తమ్ కుమార్‌ రెడ్డి సీఎం అనడం వివాదాస్పద మవుతున్నాయ్. అక్కడితో ఆగని సర్వే సత్యనారాయణ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయడం చర్చనీయాంశంగా మారాయ్.