biggboss house

బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ ప్రదీప్.. రాగానే దీప్తి సునైనాను...

Submitted by arun on Thu, 07/19/2018 - 14:23

బిగ్ బాస్ తెలుగు 2 రియాల్టీ షోకు బుల్లితెర ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఊహించని పరిణామాలు, ఎక్స్‌పెక్ట్స్ చేయని టాస్క్‌లు, ఆడియన్స్ షాకయ్యే ఎలిమినేషన్లతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆసక్తికర మలుపులతో ఈ‌షో దూసుకెళుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో ఇచ్చిన ‘ బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ సినిమా’ కాన్సెప్ట్ తో ఇంటి సభ్యులు చేసిన హంగామా వీక్షకులను బాగానే ఆకట్టుకుంది. కాగా.. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ ప్రదీప్ అడుగుపెట్టాడు. అయితే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రదీప్ అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.