Telangana Politics

తెలంగాణలో ఏఐసీసీ కీలక సర్వేలు...సర్వేలో షాకింగ్‌ రిజల్ట్స్‌

Submitted by arun on Thu, 11/01/2018 - 10:06

సర్వేల కాలంలో.. సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. ఇప్పటికే కొన్ని పార్టీలు సర్వేలు చేయించగా తాజాగా తెలంగాణలో ఏఐసీసీ నిర్వహించిన సర్వేల్లో.. షాకింగ్‌ అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌, టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో నిర్వహించిన అంతర్గత సర్వేలో ఏకంగా 35 స్థానాల్లో సునాయాస విజయం సొంతమవుతుందని సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. 

ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టే ధీరుడెవడు? రంజుగా తెలంగాణ రాజకీయం

Submitted by santosh on Wed, 10/03/2018 - 11:22

తెలంగాణలో స్వాహా కూటమి అని ఒకరు అంటే విష కూటమి అని మరొకరు అంటున్నారు...కాంగ్రెస్ టీడీపీ కూటమి ని టార్గెట్ గా అధికార పార్టీ టిఆర్ఎస్ ఆరోపణలు సంధిస్తోంది.  ఇప్పటికే కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి ఏర్పడుతుండటంతో అంతే స్థాయిలో తిప్పికొట్టాలని బావిస్తున్నారు గులాభి పార్టీ నేతలు. ప్రతిపక్షాలన్ని గుంపుగా వచ్చిన మా నేత సింహాంలా సింగిల్ గా వస్తారని ప్రచారం చేస్తున్నారు అధికార పార్టీ నేతలు..

వేడెక్కుతున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు

Submitted by arun on Thu, 07/05/2018 - 13:05

ముందస్తు ఎన్నికల అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు సవాళ్లు, ప్రతిసవాళ్ళు విసురుకుంటున్నాయి. అయితే ముందస్తుకు  తెలంగాణ కాంగ్రెస్ అధినేతకు ఎందుకంత తొందర..? తన పదవిని కాపాడుకునేందుకే ముందస్తు హడావిడి చేస్తున్నారా..? అందుకే అధికార పార్టీ సవాల్ కు ప్రతిసవాల్ చేస్తూ రాజకీయ వేడి పుట్టించడానికి ప్లాన్ వేస్తున్నారా...? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.