Rahul

అమ్మ కోసం...తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చేందుకు....

Submitted by arun on Fri, 08/24/2018 - 10:10

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అమ్మ జపం చేస్తున్నారు. ఈసారి తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చేందుకు టీకాంగ్రెస్‌ నేతలు సిద్ధమవుతున్నారు. ఉత్తర తెలంగాణలో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. సోనియా వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందనే సెంటిమెంట్‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు.

తిప్పేసిన కుల్‌దీప్‌ దంచేసిన రాహుల్‌

Submitted by arun on Wed, 07/04/2018 - 11:05

ఓల్డ్ ట్రాఫర్డ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది భారత్‌. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిటీష్ జట్టు జాసన్‌రాయ్, జోస్‌ బట్లర్, భారత బౌలర్లను ఆటాడుకున్నారు. ఓపెనర్ల దూకుడుకు ఇంగ్లండ్ జట్టు ఐదు ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. ఈ దశలో బౌలింగ్‌కు దిగిన కుల్దీప్‌ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు. 2వందల పరుగులు చేస్తుందకున్న బ్రిటీష్ జట్టు కుల్దీప్‌ దెబ్బకు 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒకే ఓవర్‌‌లో మూడు వికెట్లు తీసి భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు కుల్దీప్‌.