Avuna

మనిషికి కుతూహలం!

Submitted by arun on Tue, 11/20/2018 - 17:15

మనిషికి  కుతూహలం చాల సహజం, మనిషి ఈ భూమి మీద పుట్టినప్పటి నుండి, ఈ విశ్వం గురుంచి, ఈ విశ్వరహస్యాల గురుంచి అన్వేషిన్స్తూనే వున్నాడు, దాని కోసం ఎన్నో పరికరాలను కనిపెట్టారు, ఎన్నిటినో వాడుతున్నారు, అలా ఇప్పుడు విశ్వాంతరాల్లోని గేలక్సీను గుర్తించడానికి పరిశోధకులకు ఉపయోగపడే కృత్రిమ మేధస్సు (AI) బాట్(bot)పేరేమిటో మీకు తెలుసా!  విశ్వాంతరాల్లోని గేలక్సీను గుర్తించడానికి పరిశోధకులకు ఉపయోగపడే కృత్రిమ మేధస్సు (AI) బాట్(bot) పేరు క్లారాన్. శ్రీ.కో.
 

Tags

ప్రకృతికి కోపం వస్తే!

Submitted by arun on Tue, 11/20/2018 - 17:04

ప్రకృతి సహజంగా చాల అందగా వుంటుంది.. కానీ ఒక్కో సారి ప్రకృతికి కోపం వస్తే విలయతాన్డవమే చేస్తుంది... అలాంటిదే ..సునామీ. తెలుగు రాష్టంలో కూడా ఇది వచ్చాక ఈ సునామీ అనే పదమే ఇప్పుడు చాలామందిని భయపెడుతుంది. అయితే ప్రపంచ సునామీ అవగాహన దినం ఎప్పుడు జరుపుకుంటారో మీకు తెలుసా? నవంబరు 5 న ప్రపంచ సునామీ అవగాహన దినం ఎప్పుడు జరుపుకుంటారు. శ్రీ.కో.
 

మొట్టమొదటి దేశీయ మైక్రోప్రాసెసర్!

Submitted by arun on Tue, 11/20/2018 - 16:02

టెక్నాలజీ పరిశోధనలో మన బారతదేశం చాల వేగంగా అభివ్రుది చెందుతుంది.. అలాగే మన బారత దేశంఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్ పరిశోధకులు రూపొందించి, అభివృద్ధి చేసిన భారతదేశ మొట్టమొదటి దేశీయ మైక్రోప్రాసెసర్ పేరు ఏమిటో మీకు తెలుసా? ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్ పరిశోధకులు రూపొందించి, అభివృద్ధి చేసిన భారతదేశ మొట్టమొదటి దేశీయ మైక్రోప్రాసెసర్ పేరు శక్తి. శ్రీ.కో.
 

’ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజన’!

Submitted by arun on Tue, 11/20/2018 - 15:46

ఒక వయస్సు వచ్చిన తర్వాత చాలామంది తీర్థ యాత్రా స్థలాలను సందర్శించాలని కోరుకుంటారు.. వారి కోసం ఏ రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రభుత్వం, భారత రైల్వేతో కలిసి వృద్ధుల కోసం 5 తీర్థ యాత్రా స్థలాలను పర్యటించేందుకు ఉచిత పర్యాటక ప్యాకేజి...’ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజన’ అనే పథకాన్ని ప్రారంభించిందో మీకు తెలుసా? భారత రైల్వేతో కలిసి వృద్ధుల కోసం 5 తీర్థ యాత్రా స్థలాలను పర్యటించేందుకు ఉచిత పర్యాటక ప్యాకేజి...ఢిల్లీ ప్రారంభంచింది. శ్రీ.కో.
 

’స్మైలీ వర్చువల్ టూర్ గైడ్’

Submitted by arun on Tue, 11/20/2018 - 15:37

ఈ రోజుల్లో దేశాలైన, రాష్టలైన తమ పర్యాటక శాఖని పెంచుకొని, వారి ఆదాయానికి పెంచుకోవాలని అనుకుంటున్నాయి, అలాగే ఏ రాష్ట్ర పర్యాటక శాఖ తమ పర్యాటక రంగాన్ని పెంచుకోవడానికి ’స్మైలీ వర్చువల్ టూర్ గైడ్’ సైట్‌ను ప్రారంభించిందో మీకు తెలుసా? తమ పర్యాటక రంగాన్ని పెంచుకోవడానికి ’స్మైలీ వర్చువల్ టూర్ గైడ్’ సైట్‌ను ప్రారంభించింన రాష్టం కేరళ. శ్రీ.కో.

వాయు కాలుష్య నియంత్రినకు!

Submitted by arun on Tue, 11/20/2018 - 15:30

ఈ రోజుల్లో ఎంతో కాలుష్యం పెరిగిపోతుంది...అందులో ముఖ్యంగా..వాయు కాలుష్యము. ఇది ప్రతి నగరంలో పెరిగిపోతుంది.... అయితే ఈ వాయు కాలుష్య నియంత్రినకు 2018,నవంబరు 1-5, నుండి ఏ నగరంలో ’క్లీన్ ఎయిర్ వీక్’ నిర్వహించబడిందో మీకు తెలుసా ? వాయు కాలుష్య నియంత్రినకు ఢిల్లీ నగరంలో ’క్లీన్ ఎయిర్ వీక్’ నిర్వహించబదుతుంది.  శ్రీ.కో.

‘సోర్’ అవార్డు గెలుచుకున్న భారత సంతతి శాస్త్రవేత్త!

Submitted by arun on Tue, 11/20/2018 - 15:25

‘సోర్’ అవార్డు గెలుచుకున్న భారత సంతతి శాస్త్రవేత్త ఎవరో మీకు తెలుసా! ప్రాణాంతక తల, మెడ క్యాన్సర్‌పై పరిశోధనకు గానూ ఓ భారత సంతతి శాస్త్రవేత్తకు అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ అండ్ క్రానియోఫేసియల్ రీసెర్చ్ సంస్ధ భారీ బొనాంజా ప్రకటించింది. ‘సోర్’ అవార్డు గెలుచుకున్న భారత సంతతి శాస్త్రవేత్త నిషా డిసిల్వా. పరిశోధనా రంగంలో అవిరళ కృషికి దక్కే ‘సోర్’ అవార్డు ను నిషా డిసిల్వా దక్కించుకున్నారు. దీని కింద సుమారు 53 కోట్ల రూపాయల నగదు అందుతుంది. యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ లో క్లినిషియన్ – సైంటిస్టుగా పనిచేస్తున్న నిషా డిసిల్వా ఎనిమిదేళ్ళపాటు ఈ మొత్తాన్ని విడుతల వారీగా అందుకోనున్నారు.

స్కేట్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడి!

Submitted by arun on Tue, 11/20/2018 - 15:10

ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో స్కేట్‌లో ప్రపంచ రికార్డును సృష్టిస్తూ స్వర్ణం గెలుచుకున్నా ఆటగాడు ఎవరో మీకు తెలుసా!.... ప్రపంచ రికార్డును సృష్టిస్తూ స్వర్ణం గెలుచుకున్నా ఆటగాడు “అంగద్ వీర్‌సింగ్ బజ్వా”. అర్హత పోటీలో 125 పాయింట్లకు 121 పాయింట్లు సాధించి మరో ముగ్గురితో కలిసి సమానంగా నిలిచిన బజ్వా షూట్ ఆఫ్‌లో రెండో స్థానంతో ఫైనల్‌కు వెళ్లాడు. ఫైనల్లో 60 పాయింట్లకు 60 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. ఒక ప్రపంచ స్థాయి టోర్నీలో స్కేట్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడని మీకు తెలుసా. శ్రీ.కో.

‘తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్’!

Submitted by arun on Mon, 11/19/2018 - 16:44

తెలంగాణలోని పరిశ్రమలలోకెల్లా అత్యుత్తమ యాజమాన్య సంస్థగా ‘తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్’ పురస్కారాన్నిఎ సంస్థ అందుకుందో మీకు తెలుసా!....... మంచి యాజమాన్య పద్ధతులు అవలంబిస్తూ కార్మికుల, వినియోగదారుల సౌకర్యాలను పెంచేందుకు ఉత్తమ విధానాలను అనుసరించడం వల్ల సింగరేణికి ఈ పురస్కారం దక్కింది. వరల్డ్ హెచ్‌ఆర్డీ కాంగ్రెస్ నిర్వాహకులు నవంబర్ 16న హైదరాబాద్‌లోని తాజ్ బంజారా హోటలలో నిర్వహించిన ఎంప్లాయర్ బ్రాండింగ్ పురస్కారాల ఉత్సవాలలో పురస్కారాన్ని సింగరేణి సంచాలకుడు ఎస్. శంకర్‌కు అందజేశారని మీకు తెలుసా! శ్రీ.కో.

ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌!

Submitted by arun on Mon, 11/19/2018 - 14:54

రెండు విభిన్న సంస్థలు కలిసి మరో గొప్ప పని చేయడం చాల అరుదు, కానీ అలా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మరియు ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌ వ్యవస్థ పేరేమిటో మీకు తెలుసా? ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మరియు ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌ వ్యవస్థ పేరు గగన్‌ . శ్రీ.కో.
 

Tags