bus

లోయలో పడ్డ బస్సు: 48 మంది మృతి

Submitted by arun on Mon, 07/02/2018 - 10:06

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పారిగల్వార్‌ జిల్లా నానిదండ దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న బస్సు  లోయలో పడింది. ఈ ప్రమాదంలో  48 మంది చనిపోయారు.మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.. ప్రమాద విషయంతెలుసుకున్న వెంటనే పోలీసులు, సహాయ సిబ్బంది  అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. మృతదేహాలను బస్సు నుంచి బయటకు తీశారు. ప్రమాద సమయలో బస్సులో 55 మంది ప్రయాణికులున్నారు. రామ్‌ నగర్‌ నుంచి బస్సు భోహన్‌కు బయల్దేరిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది.  బస్సు లోయలో పడిన తర్వాత మరింత లోతుకు జారిపడటంతో మృతుల సంఖ్య పెరిగింది. 
 

హైవేలపై డబుల్ డెక్కర్ బస్సులు!

Submitted by lakshman on Fri, 09/22/2017 - 19:52
ప్రయాణికులను ఆకట్టుకునేందుకు వివిధ నగరాల మధ్య లగ్జరీ డబుల్ డెక్కర్ బస్సులను నడిపేందుకు కేంద్ర ప్రభు త్వం సన్నాహాలు చేస్తోంది. వీటి బాధ్యతలను రాష్ట్ర  రహదారుల రవాణా సంస్థ(ఎస్‌ఆర్టీయూ)కు అప్పగించే...