python

బైరవుడు, ఫైథాన్‌ మధ్య సాగిన భీకర పోరు

Submitted by arun on Mon, 07/30/2018 - 13:52

ఒక్కోసారి కొమ్ములు తిరిగిన వీరులకైనా ఓటమి తప్పదు. అది మనుషులైనా అడవి జంతువులైనా ఒక్కటే సూత్రం. సర్ప జాతిలోనే డేంజర్‌ లిస్ట్‌లో ఉన్న ఫైథాన్‌ అంటే ఎవరైనా హడలిపోవాల్సిందే. సైజ్‌లోనే కాదు వెయిట్‌లోను తనకు తానే సాటి అనిపించుకుంటుంది కొండచిలువ. పైగా మనుషులను అమాంతం మింగే ఈ పామును చూస్తేనే జనం వ‌ణుకిపోతారు. అలాంటి భయంకరమైన కొండ చిలువకే పట్టపగలు చుక్కలు చూపించింది శునకం.
 

Tags

54 ఏళ్ల మహిళను మింగిన కొండచిలువ

Submitted by arun on Sat, 06/16/2018 - 13:37

మహిళను కొండ‌ చిలువ మింగిన ఘ‌ట‌న ఇండోనేషియాలో ని మునా ఏజెన్సీలో జరిగింది. 8 మీటర్ల కొండచిలువను కోయగా.. దాని కడుపులో 54 ఏళ్ల వా తిబా అనే గృహిణి శరీరం బయటపడింది. గురువారం అర్థరాత్రి ఆ మహిళ అదృశ్యమైనట్లు మునా పోలీస్ చీఫ్ సీనియర్ కమ్రేడ్ అగుంగ్ రామోస్ పరటోంగన్ తెలిపారు. ఇంటి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న మొక్క జోన్న చేనుకు వెళ్లిన తర్వాత ఆమె కనిపించకుండాపోయింది. పందులు పంటను నాశనం చేస్తున్నాయని, వాటిని వెళ్లగొట్టాలన్న ఉద్దేశంతో ఆమె తన ఇంటి వద్ద ఉన్న మొక్క జొన్న చేనుకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె అదృశ్యమైనట్లు తెలిసింది.