anchor

అత్తారింట్లో గొడవ.. ఉరేసుకున్న న్యూస్ రీడర్

Submitted by arun on Mon, 06/18/2018 - 11:59

విజయవాడలో దారుణం సంభవించింది. ఓ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పని చేసిన తేజశ్విని నిన్న రాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే, పోలీసుల కథనం ప్రకారం ఈడుపుగల్లు ఎంబీఎంఆర్‌ కాలనీలోని ఫ్లాట్‌ నంబర్‌ 105లో గత కొంత కాలంగా దంపతులు మట్టపల్లి తేజశ్విని, పవన్‌కుమార్‌ ఉంటున్నారు. రెండేళ్ల క్రితమే వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. తేజశ్విని ఓ చానల్‌లో న్యూస్‌ రీడర్‌గా పనిచేసేది. భర్త పవన్‌కుమార్‌ ఉయ్యూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి తేజశ్విని అత్త అన్నపూర్ణాదేవితో గొడవ పడింది.

ముచ్చటపడిన బాలుడు.. ఫోన్ పగులగొట్టిన అనసూయ

Submitted by arun on Tue, 02/06/2018 - 14:17

స్టార్‌ యాంకర్‌, టాలీవుడ్‌ నటి అనసూయపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనసూయ తన కుమారుడి ఫోన్‌ పగలగొట్టి, దూర్భాషలాడిందని బాధిత బాలుడి తల్లి ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్‌‌స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇచ్చింది. తార్నాక విజయపురికాలనీకి జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ రావడంతో ఫొటో తీస్తుండగా ఫోన్‌ లాక్కుని పగలగొట్టిందని ఫిర్యాదుచేసిన మహిళ అనసూయపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది.

డ్యాన్స్ షోతో బుల్లితెర‌పై ఉద‌య‌భాను రీఎంట్రీ!

Submitted by lakshman on Tue, 09/12/2017 - 15:35
తెలుగు ఫిమేల్‌ యాంక‌ర్స్ అన‌గానే టక్కున గుర్తొచ్చే పేరు సుమ‌. అయితే సుమ‌తో పాటు ఉద‌య‌భాను కూడా చాలామందికి సుప‌రిచితురాలే. పెళ్లి త‌ర్వాత ఉద‌య‌భాను యాంక‌రింగ్‌కు దాదాపుగా గుడ్ బై చెప్ప‌డంతో...