aditi rao Hydari

కోరిక తీర్చమన్నారు.. నరకం చూశా.. తట్టుకోలేక భోరున ఏడ్చా..:అదితీరావు హైదరి

Submitted by arun on Tue, 07/31/2018 - 16:16

బాలీవుడ్ నటిగా గుర్తింపు పొందిన తెలుగు అమ్మాయి అదితి రావు హైదరీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనంటూ ప్రకటించింది. తన బాధలు ఎవరి చెప్పుకోనూ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పైపెచ్చు.. బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలు పడినట్టు ఆమె వెల్లడించింది. నా కెరీర్ ఆరంభంలో బాలీవుడ్‌లో ఇలాంటి సమస్య ఎదురైంది. కొందరి కోర్కెలు తీర్చలేక ఆఫర్లు వదులుకొన్నాను. నాకు ఎదురైన అనుభవాలను తట్టుకోలేక భోరున ఏడ్చిన రోజులు ఉన్నాయి. అలాంటి వాటికి లొంగక ఆఫర్లు వదులకోవడం వల్ల నాకు ఎలాంటి పశ్చత్తాపం లేదు అని అదితిరావు అన్నారు.

‘సమ్మోహనం’ మూవీ రివ్యూ

Submitted by arun on Fri, 06/15/2018 - 14:01

టైటిల్ : సమ్మోహనం
జానర్ : ఎమోషనల్‌ లవ్‌ డ్రామా
తారాగణం : సుధీర్‌ బాబు, అదితి రావు హైదరీ, నరేష్‌, పవిత్రా లోకేష్‌, తనికెళ్ల భరణి, హరితేజ
సంగీతం : వివేక్‌ సాగర్‌
దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ
నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్‌