Honey Bees

తేనెటీగల పెంపకం..పేరు

Submitted by arun on Sat, 11/10/2018 - 15:27

కొందరు కుక్కలని పెంచుకుంటారు...కొందరు ఆవులను.. కొందరు పిల్లులని కూడా పెంచుకుంటారు.... అయితే.. కొద్దిమంది తేనెటీగలను కూడా పెంచుకుంటారు.. అయితే.. ఈ తేనెటీగల పెంపకాన్ని ఏమని పిలుస్తారో మీకు తెలుసా? తేనెటీగల పెంపకాన్ని సెరి కల్చర్ అని పిలుస్తారు.శ్రీ.కో.

Tags

మంత్రులను వెంటాడిన తేనెటీగలు

Submitted by arun on Thu, 06/07/2018 - 15:15

జగన్ ప్రజా సంకల్పయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. కానూరు క్రాస్ రోడ్డు దగ్గర  పాదయాత్రగా వెళుతుండగా తేనేటీగలు దాడి చేశాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ...టవాళ్లు అడ్డం పెట్టి యాత్ర కొనసాగించారు. తేనేటీగల దాడిలో పది మందికి గాయాలయ్యాయి.

గతంలో తెలంగాణలోనూ తేనెటీగల దాడికి మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ కూడా పరుగులు పెట్టారు. కరీంనగర్‌లో జిల్లాలో కురిసిన వడగండ్ల వానకు నాశనమైన పంట నష్టాన్ని పరిశీలించేందుకు కేటీఆర్, ఈటల స్థానిక నేతలతో పంట పొలాలకు వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా దాడి చేసిన తేనెటీగలు అందరినీ పరుగులు తీయించాయి.