political heat in ap

ఏపీలో పొలిటికల్‌ హీట్‌.. జంపింగ్ జపాంగ్‌లు స్టార్ట్

Submitted by santosh on Sat, 09/15/2018 - 15:51

ముందుస్తు ఎన్నికలతో తెలంగాణ రాజకీయాలు వేడి పుట్టిస్తుండగా.. ఏపీలో రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్దమవుతున్నాయి..ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న నేతలు అధిష్టాన దగ్గర లాబీయింగ్‌లు మొదలు పెట్టారు. పార్టీ కేడర్.. నేతలు చేజారిపోకుండా ఉండేందుకు కసరత్తులు ముమ్మరం చేస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు.

రాజీనామాల రాజకీయంలో జగన్‌ అస్త్రం ఇదేనా?

Submitted by santosh on Thu, 06/07/2018 - 10:24

హోదా రణ క్షేత్రం మరోసారి వేడెక్కింది..  హోదా సాధన కోసం రాజీనామాలు చేశామంటున్న వైసిపి ఇక ఉప ఎన్నికల్లో తేల్చుకుందామని సవాల్ విసిరి కాక రేపుతోంది. తమ రాజీనామాలు ఆమోదం పొందాయని..తుది ప్రకటన త్వరలోనే వెలువడుతుందని వైసిపి ఎంపీలు చెబుతున్నారు.స్పీకర్ సుమిత్రా మహాజన్ ఒకటికి రెండు సార్లు ఎంపీలతో మాట్లాడిన తర్వాత చివరకు వారి రాజీనామాలను ఆమోదించారన్నది వైసిపి ఎంపీల కథనం.